¡Sorpréndeme!

US Election 2020 : Joe Bidenకు ఓటమి తప్పదు.. ఆ చెత్తను ఊడ్చిపారేస్తా! - Donald Trump

2020-10-17 2,316 Dailymotion

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌పై ప్రస్తుత అధ్యక్షుడు,రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జో బైడెన్ ఒక విఫలవంతుడని... అవినీతి రాజకీయ నేత అని ఆరోపించారు. ఇటీవల న్యూయార్క్ పోస్ట్ బయటపెట్టిన ఈమెయిల్స్,డాక్యుమెంట్స్ బైడెన్ అవినీతిని నిరూపించాయన్నారు.

#USElection2020
#DonaldTrump
#JoeBiden
#KamalaHarris
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates