¡Sorpréndeme!

IPL 2020,RR vs RCB : Confident Royal Challengers Bangalore VS Poor Form Rajasthan Royals Face-Off

2020-10-17 2 Dailymotion

IPL 2020: 33th match of the Indian Premier League (IPL) 2020 will be played between the Rajasthan Royals vs Royal Challengers Bangalore
#IPL2020
#Rcbvsrr
#RoyalchallengersBangalore
#Rajasthanroyals
#Rrvsrcb
#RahulTewatia
#SanjuSamson
#ViratKohli
#AbDevilliers
#NavdeepSaini
#Stevesmith
#JosButtler
#ChrisMorris

ఐపీఎల్‌లో నేడు (శనివారం) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో ఆర్సీబీ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. ఆర్సీబీ జట్టు అన్నీ విభాగాల్లో సత్తా చాటుతోంది. అందరూ టీమ్‌గా ఆడటంతో విజయాలు సాధిస్తోంది. బ్యాట్స్ మెన్, బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు