¡Sorpréndeme!

Director Natti Kumar Filed Complaint Against Chanti Addala Over Keerthi Suresh's Movie

2020-10-03 6,277 Dailymotion

Director Natti Kumar Filed Complaint Against Chanti Addala Over Keerthi Suresh's Movie "Ina Ishtam Nuvvu" Rights.
#NattiKumar
#ChantiAddala
#KeerthiSuresh
#InaIshtamNuvvu
#NattiKranthi
#NattiKaruna
#Tollywood

సీనియర్ నటుడు నరేస్ తనయుడు నవీన్‌ విజయ కృష్ణ, కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమాకు సంబంధించి ప్రసార, శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు అడ్డాల చంటి వద్ద ఉన్నాయి.ఆ హక్కులను తమకు విక్రయించాలని నట్టి కుమార్ కొంతకాలం క్రితం చంటిని సంప్రదించారు.