¡Sorpréndeme!

Rahul Gandhi పై దాడి ఘటన పై తెలంగాణ కాంగ్రెస్ నేతల నిరసన, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అరెస్ట్

2020-10-02 3,325 Dailymotion

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ ప్రియాంకా గాంధీ వాద్రా, సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ.. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి హత్రాస్‌కు బయలుదేరి వెళ్లడం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

#RahulGandhi
#PriyankaGandhi
#TelanganaYouthCongressPartyPresident
#AnilKumarYadav
#UttamKumarReddy
#YogiAdityanath
#Hathras
#Congress
#UttarPradesh