¡Sorpréndeme!

Rhea Chakraborty నేరం అంగీకరించలేదు NCB అధికారుల వల్లే ఒప్పుకోవాల్సి వచ్చింది! -Satish Maneshinde

2020-09-10 514 Dailymotion

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తన అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌లో డ్రగ్ మాఫియా సంబంధాలు బయటకు రావడంతో ఆమెను విచారించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను నేరం చేయలేదని, బలవంతంగా ఒప్పించారనే కామెంట్ చేయడం చర్చనీయాంశమవుతున్నది.

#RheaChakraborty
#SushantSinghRajput
#NCB
#KanganaRanaut
#Sorrybabu
#Bollywood
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#ArnabGoswami
#Mumbai
#KKSingh
#AnkitaLokhande