¡Sorpréndeme!

Sushant Singh Rajput : రియా చక్రవర్తి ఆదేశాలతో సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చాం - షోవిక్ చక్రవర్తి

2020-09-05 8,290 Dailymotion

డ్రగ్స్ మాఫియాతో సంబంధాల ఆరోపణలపై హీరోయిన్ రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ మేనేజర్ శ్యామూల్ మిరాండా అరెస్ట్‌తో బాలీవుడ్ ఉలిక్కిపడింది. సుశాంత్ మరణం కేసులో దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌తో డ్రగ్ మాఫియా లింకులు బయటకు రావడంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది.

#SushantSinghRajput
#RheaChakraborty
#ShowikChakraborty
#samuelmirinda
#Bollywood
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Mumbai
#NCB
#KKSingh