¡Sorpréndeme!

Ganesh Immersion Should Go Smoothly Says BJP Leader Ramachandra Rao

2020-08-31 1 Dailymotion

BJP Ramachandra Rao asked CP Anjanikumar to ensure smooth immersion of Ganesh.
#BJPLeaderRamachandraRao
#GaneshImmersion
#KCR
#KTR
#Telangana

గణేష్ నిమజ్జనోత్సవం సాఫీగా జరిగేలా చూడాలని, లేనిపోని ఆంక్షలు పెట్టి గణేష్ మండపాల నిర్వాహకులను ఇబ్బంది పెట్టవద్దని సీపీ అంజనీకుమార్‌ను బీజేపీ రామచంద్రరావు కోరారు. కరోనా నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా తమకు తాముగా ఆంక్షలు విధించికున్నారని, తక్కువ సంఖ్యలో గణేష్ మండపాలను ఏర్పాటు చేశారని తెలిపారు.