¡Sorpréndeme!

Sushant Singh Rajput : Disha Salian మృతి పై ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలు బయటపెట్టాలనుకున్న Sushant!

2020-08-04 2,126 Dailymotion

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై అంతకునుండు జరిగిన మేనేజర్ దిశా సూసైడ్ పై ఉన్న అనుమానాలు మరింత బలపడతున్నాయి. దిశ మరణానికి సుశాంత్ సింగ్ మృతి లింక్ ఉందనే ఆరోపణల నేపథ్యంతో పలు సంచలన విషయాలను సామాజిక కార్యకర్త ప్రశాంత్ వెల్లడించారు. ప్రశాంత్ చెప్పిన విషయాలు ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారాయి.

#SushantSinghRajput
#RheaChakraborty
#ArnabGoswami
#DishaSalian
#KKSingh
#SushantRheaTwist
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#SalmanKhan
#Bollywood
#Mumbai