COVID-19 dampens business for goat sellers on Bakrid in Hyderabad. Sheep or goats price have come down During Bakrid amid Coronavirus Scare.
#Bakrid2020
#EidalAdha
#GoatSalesinHyderabad
#GoatSalesBakrid
#HappyEidulAdha2020
#Bakridcelebrations
#బక్రీద్
త్యాగానితో పాటు మనోవాంఛ, అసూయ, రాగద్వేషాలు, స్వార్థం విడిచిపెట్టి మానవతను వెదజల్లాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది ముస్లీం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈసారి కరోనా వైరస్ వ్యాపించకుండా ముస్లీం సోదరులు అనేక జాగ్రత్తలను తీసుకుని బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు.