¡Sorpréndeme!

సంగారెడ్డి MLA జగ్గారెడ్డి అరెస్ట్!

2020-07-28 143 Dailymotion

MLA Jagga Reddy taken into custody by Telangana Police on monday.
#MLAJaggaReddy
#SangareddyMLA
#TRS
#KCR
#TelanganaCongress
#Telangana

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సోమవారం నాడు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయం లో మీడియా జగ్గా రెడ్డి ని మాట్లాడమని కోరగా పోలీసులు అందుకు అడ్డు చెప్పి కార్ లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.