¡Sorpréndeme!

COVID -19 : హైదరాబాద్‌లో కరోనా హైరిస్క్ జోన్ల గుర్తింపు.. 100కుపైగా కంటైన్మంట్లకు అధికారుల కసరత్తు!

2020-07-13 1,004 Dailymotion

It is learnt that, amid covid-19 cases raising in greater hyderabad region, ghmc officials have identified risk zones and in the process to create containment zones.
#COVID19
#Hyderabad
#Coronavirus
#containmentzones
#COVID19casesinTelangana
#KCR
#KTR
#GandhiHospital


తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 1269 మందికి వైరస్ సోకగా, అందులో 800 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారే కావడం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటిదాకా 34,671 మంది కరోనా బారిన పడగా, అందులో 26,574 మంది ఒక్క గ్రేటర్ పరిధిలోనే ఉండటం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది