¡Sorpréndeme!

Sushant Singh Rajput తన ప్రవర్తన వల్లే కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు..షూటింగ్ సమయంలో అందరికీ ఇబ్బంది?

2020-06-28 10,641 Dailymotion

Shiv Sena MP Sanjay Raut Comments On Sushant Singh Rajput. He went on to blame Sushant’s depression as the reason behind him not getting shortlisted for the biopics

#SushantSinghRajput
#ShivSenaMPSanjayRaut
#Nepotism
#SushantBalasahebThackeraybiopic
#Sushantdepression
#bollywood
#SushantSinghRajputCBI
#Sushantcareer
# సుశాంత్ సింగ్ రాజ్‌పుత్


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సుశాంత్ సింగ్ మరణం గురించి, అతని వ్యక్తిత్వం గురించి సంచలన కామెంట్స్ చేశాడు. శివసేన అధికారిక పత్రిక అయిన సామ్నాలో సుశాంత్ గురించి సంజయ్ రాసుకొచ్చాడు.