Mukesh Ambani joins club of world’s 10 richest. The shares of the conglomerate owned by India's richest man have doubled from a low in March.
#mukeshambani
#billgates
#JeffBezos
#amazon
#reliance
#microsoft
#Larrypage
#amancioortega
#LarryEllison
#SteveBallmer
#WarrenBuffett
#MarkZuckerberg
#Bernardarnault
#Richestmeninworld
ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ టాప్ 10లోకి వచ్చాడు. ఆసియాలో కుబేరుడిగా నిలిచాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణరహిత కంపెనీగా నిలవడంతో పాటు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11 లక్షల కోట్లకు చేరుకోవడంతో ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు.