¡Sorpréndeme!

Chintamaneni Prabhakar అరెస్ట్, పోలీసులతో చింతమనేని ఘర్షణ, తోపులాట Video

2020-06-12 6 Dailymotion

Telugu Desam Party senior leader and Former MLA Chintamaneni Prabhakar was arrested by the Police
#ChintamaneniPrabhakar
#ChintamaneniPrabhakararrest
##AtchannaiduArrest
#TDPAtchannaiduKinjarapu
#ESI
#ACBenquiry
#apcmjagan
#chandrababunaidu
#tdp
#ysrcp
#formerlabourministerAcchennaidu
తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభా పక్ష ఉపనేత, కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు అరెస్టులకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హౌస్ అరెస్టు అయ్యారు.