¡Sorpréndeme!

యూపీ స్కూల్ టీచర్ రూ.కోటి స్కాం కొత్త మలుపు...!!

2020-06-11 2,393 Dailymotion

ఒక మహిళ.. 25 కొలువులు, 13 నెలల నుంచి రూ.కోటి ప్రభుత్వ నగదు విత్ డ్రా... కానీ తెరపైకి అనామిక శుక్లా వచ్చారు. ఇప్పటివరకు ఆమెను 25 ఉద్యోగాలు చేసి.. నగదు తీసుకున్నారని అనుకోవడంతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. తాను ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు.

#UPTeacherdrew1CroreSalary
#AnamikaShukla
#Teacherdrew1croresalary
#UttarPradesh
#Teacherworkingin24schools
#documents
#viral