¡Sorpréndeme!

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఎఫ్ 900 ఆర్ మరియు ఎఫ్ 900 ఎక్స్ఆర్ బైక్స్

2020-05-25 1 Dailymotion

జర్మనీకి చెందిన బైక్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ దేశీయ మార్కెట్లో ఎఫ్ 900 ఆర్, ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ బైక్‌లను విడుదల చేసింది. కొత్త 900 ఆర్ నేకెడ్ రోడ్‌స్టర్ ధర రూ. 9.90 లక్షలు కాగా, 900 ఎక్స్‌ఆర్ అడ్వెంచర్ స్పోర్ట్ టూరర్ ధర రూ. 10.50 లక్షలు.

ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ బైక్ స్టాండర్డ్ మరియు ప్రో అనే రెండు మోడళ్లలో అమ్మబడుతుంది. ప్రో మోడళ్ల ధర భారతదేశంలో రూ. 11.5 లక్షలు.
ఎఫ్ 900 ఆర్ బైక్ కెటిఎమ్ 790 డ్యూక్ మరియు ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌లకు ప్రత్యర్థిగా ఉండగా, ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ డుకాటీ మల్టీస్ట్రాడా 950 మరియు ట్రయంఫ్ టైగర్ 900 బైక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.