¡Sorpréndeme!

Miheeka Bajaj Revealed The Actual Meaning Behind The Special Tattoo

2020-05-23 4 Dailymotion

Rana fiance Miheeka Bajaj tattoo Meaning Revealed. She Says That Infinity Love" tattoo of RanaDaggubati and MiheekaBajaj.
#RanaDaggubati
#MiheekaBajaj
#RanaMiheeka
#Ranamarriage
#ranaWithMiheeka
#DaggubatiRana
#ranawithtrish
#DSureshBabu
#tollywood

మిహీక బజాజ్ ఈ పేరు గత కొన్ని రోజులుగా వింటూనే ఉంటున్నాం. మిహికపై వార్తలు రాని రోజంటూ లేదు. రానా తన ప్రేయసిగా మిహికను పరిచయం చేసిన దగ్గరి నుంచి తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. అసలీ మిహిక ఎవరు? ఎక్కడ ఎంటుంది? ఏం చేస్తుంటుంది? అని వెదుకులాట మొదలెట్టేశారు.