¡Sorpréndeme!

Ayodhya : Ancient Idols Shivaling, Carved Pillars Discovered During Construction Work

2020-05-21 2 Dailymotion

Ayodhya Ram Janmabhoomi: Five-Foot Shivaling, Broken Idols, Carved Pillars Discovered During during excavation at Ram Mandir site in Ayodhya
#Ayodhya
#Ayodhya
#AyodhyaRamJanmabhoomi
#ShriRamJanmabhoomiTeerthKshetra
#ChampatRai
#BJP
#RamMadhav
#RamMandir
#JaiShriram
#Ayodhyatempleconstruction
#Ayodhyatemple
#Ayodhyanews
#ramajanmabhoomi
#shivling
#dorjamb
#UttarPradesh

అయోధ్య రామజన్మభూమి స్థలం చదును చేస్తుండగా దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. పుష్ప కలశం, ఐదడుగుల శివలింగం, విరిగిన దేవతా విగ్రహాలు, ఏడు నల్లరాతి స్థంభాలు, ఆరు ఎర్రరాతి స్థంభాలు లభించాయి. దీనికి సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11 నుంచి కార్మికులు రామజన్మభూమి స్థలం చదును చేస్తున్నారు. మొత్తం పది మంది కార్మికులు ఈ పనిలో నిమగ్నమయ్యారని చెప్పారు.