¡Sorpréndeme!

భారతీయ మార్కెట్ లో అడుగుపెట్టనున్న డుకాటీ 2020 మల్టీస్ట్రాడా 950 అడ్వెంచర్

2020-05-15 99 Dailymotion

భారతీయ మార్కెట్ లో 2020 మల్టీస్ట్రాడా 950 అడ్వెంచర్-టూరర్ మోడల్ రాకను డుకాటీ ధృవీకరించింది. మోటారుసైకిల్ ఈ సంవత్సరం క్రిస్‌మస్‌ సమయానికి అమ్మకానికి అందుబాటులో ఉంటుందని తెలిపారు.

2020 డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఇంతకుముందు భారతదేశంలో విక్రయించబడుతుందని నిర్ణయించారు, అయితే కరోనా వైరస్ కారణంగా ఈ బైక్ లాంచ్ వాయిదా వేయబడింది.