¡Sorpréndeme!

COVID-19 : Malls, Cinema Halls, And Retail Stores May Open In Green Zones

2020-05-09 20,339 Dailymotion

The government has begun discussions to open the malls, cinema halls, and retail shops at night for longer hours to avoid the problem of overcrowding.
#covid19
#coronavirus
#coronavirusindia
#covid19india
#lockdowneffect
#lockdown
#postlockdown
#greenzones
#redzones
#orangezones
#shoppingmalls
#may18
#lockdownextension
#lockdownnews
#india
#centralgovernment
#retailstores
#centralgovt


గ్రీన్‌ జోన్లలో కూడా ఆరెంజ్ రెడ్ జోన్లలో ఎలా అయితే నిబంధనలు ఉన్నాయో అలాంటి రూల్స్‌ను కచ్చితంగా గ్రీన్ జోన్లలోని థియేటర్లలో కూడా పాటించాలని కేంద్రం సూచించింది. ఇక షాపింగ్ మాల్స్‌ సమయం కూడా విధించింది కేంద్రం. సాయంత్రం ఆరు గంటల కల్లా వాటి షటర్స్‌ను మూసివేయాలని సూచించింది. ఇదిలా ఉంటే షాపింగ్ మాల్స్‌ను రాత్రి వేళల్లో మాత్రమే తెరిచేందుకు అనుమతి ఇవ్వాలా అన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో అయితే రద్దీ తక్కువగా ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు కస్టమర్లను కూడా హ్యాండిల్ చేయడం పెద్ద కష్టం కాదని భావిస్తోంది.