Team India open to be in two-week quarantine to save Australia series.We’ll have to see what norms are after this lockdown': BCCI treasurer Arun Dhumal on AUS vs IND series
#teamindia
#indiatourofaustralia
#indiavsaustralia
#indvsaustestseries
#indvsaus
#viratkohli
#indiancricketteam
#quarantine
#bcci
#indvsausT20
#indvsausodi
#indiavsaustralia2020
#ArunDhumal
#SouravGanguly
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడాలోకం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా నిరవధిక వాయిదా పడింది. అయితే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత క్రీడా కార్యకలాపాలు ఆరంభమైతే.. తీసుకోవాల్సిన చర్యలపై అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెటర్లు రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండటానికి సిద్ధమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది.