¡Sorpréndeme!

Ball Tampering Not Done By Steve Smith

2020-04-23 416 Dailymotion

Andrew Flintoff says Steve Smith took the blame for the Australian ball tampering to save side.

#BallTampering
#SteveSmith
#AndrewFlintoff
#Australianballtampering


బాల్‌ ట్యాంపరింగ్‌ విషయం ఆస్ట్రేలియా జట్టు సభ్యులందరికీ తెలిసినప్పటికీ..మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ ఒక్కడే ఆ నిందను తనమీద వేసుకున్నాడని ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ఆరోపించాడు. 2018లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ బాల్‌ ట్యాపంరింగ్‌కి పాల్పడ్డారు. స్మిత్‌తో పాటు వార్నర్‌ సంవత్సరం పాటు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.