¡Sorpréndeme!

RRR Update : SS Rajamouli's New Strategy To Release RRR

2020-04-22 2,526 Dailymotion

RRR Update : Top most and famous director SS.Rajamouli directing RRR movie with jr.NTR and ram charan.Fans are eagerly waiting about ths movie,rajamouli said that this movie will release in jan 2021 because of lockdown, And now again the release date likely to be postpone.
#RRRUpdate
#RRR
#SSRajamouli
#RRRfirstlook
#jrNTR
#ramcharan
#tollywoodnews
#tollywoodupdates


దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమా స్టార్ట్ చేశారు అంటే దాన్ని పూర్తి చేయడానికి ఎంతగా కష్టపడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మినిమమ్ బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని కాస్త ఆలస్యంగానైనా మంచి సినిమానే రెడీ చేస్తారు. దేశవ్యాప్తంగా ఒకే ఒక్క సినిమాతో తన క్రేజ్ ని పెంచుకున్న జక్కన్న ప్రస్తుతం RRR సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.