¡Sorpréndeme!

Fake News Buster 09 : మీ సేవ లో రేషన్ కార్డ్ లు ఇస్తున్నారా?

2020-04-19 20,026 Dailymotion

Finance Ministry busts fake news, says no proposal to cut govt pensions
#ysjagan
#andhrapradesh
#nirmalasitharaman
#fakenewsbuster
#socialmedia
#pensions

ఆంధ్రప్రదేశ్‌లో దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు వస్తుందంటూ జరిగిన ప్రచారంపై మీసేవ స్పందించింది. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డు వస్తుందంటూ ప్రచారం జరగడంతో రేషన్ కార్డులు లేని వారు పెద్ద ఎత్తున మీసేవ కేంద్రాలకు క్యూ కట్టారు. దీంతో ఈ ప్రచారం అంతా ఫేక్ అంటూ మీ సేవ సంస్థ డైరెక్టర్ ఓ ప్రకటన జారీ చేశారు