¡Sorpréndeme!

China's Economy Shrinks For The First Time Ever

2020-04-18 1 Dailymotion

China’s Q1 GDP shrinks for the first time in decades.
#china
#chinaeconomy
#chinaGDP
#globaleconomy
#usa
#Wuhan
#Jinping
#coronavirusoutbreak
#covid19
#chinaeconomytoday
#economycrisis
#Asiastockmarket


క్యాలెండర్ ఇయర్ (2020) తొలి త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం క్షీణించింది. 1976లో వచ్చిన సాంస్కృతిక విప్లవం అనంతరం చైనా వృద్ధి రేటు ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు చైనా చర్యలు తీసుకుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ పడకేసింది. కరోనా చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన విషయం తెలిసిందే.