¡Sorpréndeme!

KTR Counter To Ram Gopal Varma, Tweets Going Viral

2020-04-11 10,695 Dailymotion

KTR Counter To Ram Gopal Varma. In the Session Of KTR Chit Chat With Netizens In Twitter RGV Made a Request. KTR Given Counter For That Request.

#lockdownextension
#telanganalockdown
#coronavirus
#ktrrgvtweets
#ktrintwitter
#RamGopalVarma

ఓ వైపు కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు శ్రమించడం, మరోవైపు ప్రజల కష్టాలకు స్పందించి వారికి సాయం చేయడంలో తలమునకలై ఉంటాడు కేటీఆర్. నిత్యం కొన్ని వేల వినతులు సోషల్ మీడియా ద్వారా కేటిఆర్‌కు వస్తుంటాయి. క్షణాల్లో స్పందించి.. నిమిషాల్లో వాటిని పరిష్కరిస్తుంటాడు. అంత బిజీగా ఉండే కేటీఆర్ నిన్న సాయంత్రం నెటిజన్లతో చిట్ చాట్ చేశాడు.ఆస్క్ కేటీఆర్ పేరిట ఎంతో మంది నెటిజన్లు పలు రకాల ప్రశ్నలు సంధించారు.