Harbhajan Singh recalled a moment when he saw Sachin Tendulkar in a rare avatar, He danced with Anjali Bhabhi. It was so good to see them dancing together, enjoying the moment Harbhajan added.
#SachinTendulkar
#HarbhajanSingh
#SachindancedwithAnjali
#ipl2020
#2011worldcupcelebrations
28 ఏళ్ల తర్వాత విశ్వకప్ గెలుపొందడంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాల వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే 2011 ప్రపంచకప్ జట్టు సభ్యుడైన టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆ మ్యాచ్‌కి సంబంధించ ఓ అరుదైన సంఘటనని తాజాగా అభిమానులతో పంచుకున్నారు. అప్పటివరకూ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ని మాత్రమే చూసిన తాను.. ఆ రోజు ఆయన డ్యాన్స్ చేయడం కూడా చేశానని హర్భజన్ చెప్పుకొచ్చారు.