RSS affiliate Swadeshi Jagran Manch (SJM) has again urged the Modi government to “dump” Chinese telecom major Huawei and not allow them to participate in the 5G trails in India.
#5GtrailsinIndia
#Huawei
#lockdownextended
#indiachina
#pmmodi
#china5g
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నియంత్రణ చర్యలకు అవసరమైన మెడికల్ సామాగ్రి కోసం చాలా దేశాలు చైనాపై ఆధారపడ్డాయి. అయితే దీన్నే అదనుగా భావించిన చైనా.. హువాయ్ కంపెనీ సేవలు,ఉత్పత్తులను అనుమతిస్తేనే మెడికల్ సామాగ్రిని సప్లై చేస్తామని ఫ్రాన్స్ వంటి దేశాలకు మెలిక పెడుతోంది. ఇదే విషయాన్ని స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కో-కన్వీనర్ అశ్విని మహాజన్ ప్రస్తావించారు.