¡Sorpréndeme!

PM Modi Step Behind Video Conferencing With Sports Persons

2020-04-03 1 Dailymotion

Amid lockdown in India, Prime Minister Narendra Modi held a meeting with the 40 top sportspersons, including Sachin Tendulkar, PV Sindhu, Sourav Ganguly and Hima Das through video conferencing on April 03.

#PMModiSportsPersons
#Indiancricketteam
#SachinTendulkar
#SouravGanguly
#fivepointmantra

దేశంలోని పలువురు క్రీడా ప్రముఖులతో ప్రధాని మోదీ శుక్రవారం వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.వీడియా కాన్ఫరెన్స్‌లో ప్రధానితో పాటు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ, క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, మాజీ పేసర్ జహీర్ ఖాన్, మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్, పీవీ సింధు, నీరజ్ చోప్రా, విశ్వనాథన్ ఆనంద్, హిమా దాస్, మేరీ కోమ్, అమిత్ పంగల్, వినేష్ ఫోగట్, మను భాకర్ లాంటి ఎందరో పాల్గొన్నారు.