Yuvraj Singh and chris Gayle funny video going viral.
#YuvrajSingh
#ChrisGayle
#ipl2020
#kxip
#Cricket
#ChrisGaylefunny
#ChrisGaylebatting
#sports
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తన బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తాడు. మరోవైపు తనదైన శైలిలో డాన్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. మైదానంలో ఎంత గంభీరంగా ఉన్నా.. ఆవల మాత్రం చాలా సరదాగా ఉంటాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత అభిమానులకు ఎంతో చేరువ అయ్యాడు. అయితే తాజాగా గేల్‌కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో అభిమానులచే నవ్వులు పూయిస్తోంది.