¡Sorpréndeme!

Yuvraj Singh Denies Reports Of Him Starring In Web Series

2020-02-20 19 Dailymotion

Former India cricketer Yuvraj Singh has clarified that it's not him but his brother Zorawar Singh who will be featuring in an upcoming web series.
#YuvrajSingh
#YuvrajSinghsixes
#YuvrajSinghrecords
#YuvrajSinghretirement
#YuvrajSinghinworldcup
#viratkohli
#rohitsharma
#msdhoni
#souravganguly
#worldcup2011
#cricket
#teamindia

ప్రపంచకప్‌ల హీరో, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ గతేడాది క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. యువరాజ్ అంతర్జాతీయ, ఐపీఎల్ నుంచి తప్పుకున్నప్పటికీ.. అడపాదడపా టీ20, టీ10 మ్యాచ్‌లు ఆడుతూ అభిమానులను సంతోషపరుస్తున్నాడు. త్వరలో జరగనున్న రోడ్ సెఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో ఆడుతున్న యువరాజ్.. ఆ మ్యాచ్‌లపై దృష్టి పెట్టాడు. సిరీస్‌కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహించనున్న విషయం తెలిసిందే.