¡Sorpréndeme!

Asaduddin Owaisi To Visit Vijayawada Opposing CAA

2020-02-18 41 Dailymotion

Asaduddin Owaisi To Held a Meet In Vijayawada opposing CAA Bill.
#AsaduddinOwaisi
#OwaisiBrothers
#CAA
#NRC
#owaisi
#NPR
#Hyderabad
#Vijayawada
#AndhraPradesh
#NarendraModi
#MIM
#AsaduddinOwaisiOnCAA

పౌరసత్వ సవరణ చట్టం (సీఏ ఏ)కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ అభివర్ణించారు. తెలంగాణ మంత్రివర్గ తీర్మానాన్ని ఆయన స్వాగతించారు. కేరళ మాదిరిగా జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)పై స్టే విధించాలని ఆయన సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు.