ఆటో ఎక్స్‌పో 2020 లో గ్లోస్టర్ ని ఆవిష్కరించిన ఎంజి మోటార్స్
2020-02-07 178 Dailymotion
బ్రిటీష్ కార్ల తయారీదారు ఎంజి మోటార్ కొనసాగుతున్న 2020 ఆటో ఎక్స్‌పోలో ఎంజి గ్లోస్టర్ ని ఆవిష్కరించింది. ఎంజి గ్లోస్టర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా.. లైవ్ చూస్తూ ఉండండి