¡Sorpréndeme!

YSRCP MLA Pinnelli Ramakrishna Reddy Issue : దాడి ఎలా జరిగిందో చూసారా ? || Oneindia Telugu

2020-01-08 11 Dailymotion

Tadikonda,Tulluru and Mangalagiri Police were arrested 10 people who involved in YSRCP MLA Pinnelli Ramakrishna Reddy issue
#TDPGundas
#TDPTeluguDramaParty
#APCapitalFarmersProtest
#PinnelliRamakrishnaReddy
#naralokesh
#apcmjagan
#naralokeshvideo
#AnilKumarYadav

గుంటూరు జిల్లా చినకాకానిలో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దాడి జరిగింది కారు పైనే అయినా.. ఎమ్మెల్యేపై దాడి గానే ప్రభుత్వం చూస్తోంది. శాంతిభద్రతలను పరిరక్షించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దాడిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వీడియో ఫుటేజీ ఆధారంగా తాడికొండ,తుళ్లూరు,మంగళగిరి పరిధిలో 10మందిని అదుపులోకి తీసుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసినవాళ్లలో చినకాకానికి చెందిన ఓ వ్యక్తి ఎక్కువ హల్‌చల్ చేసినట్టు గుర్తించారు.