¡Sorpréndeme!

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ రివ్యూ

2019-12-24 1 Dailymotion

MG ZS EV review in Telugu: ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ రివ్యూ : ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ అనేది ఎంజి హెక్టర్ తరువాత భారత మార్కెట్లోకి వచ్చిన బ్రిటిష్ బ్రాండ్ యొక్క రెండవ ఉత్పత్తి. ఎంజి జెడ్ఎస్ ఇవి 44.5 కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది 141బిపిహెచ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఒకే ఛార్జీపై గరిష్టంగా 340 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. 2020 జనవరిలో ప్రారంభించటానికి ముందే ఆల్-న్యూ, ఆల్-ఎలక్ట్రిక్ ఎంజి జెడ్ఎస్ ఇవి ను టెస్ట్ డ్రైవ్ చేయడానికి అవకాశం వచ్చింది.

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు యొక్క ఫస్ట్ ఇంప్రెషన్స్ “ఎస్ యు వి”లో ఉన్నాయి. మరియు దాని యొక్క డిజైన్, ఇంటీరియర్స్, స్పెక్స్, పనితీరు, నిర్వహణ మరియు అన్ని ఇతర వివరాలను ఇది మనకు తెలియజేస్తుంది.