¡Sorpréndeme!

TNM ఫ్యాక్ట్ చెక్: ముస్లిం మహిళలు 'గల్ఫ్'లో భజనలు పాడుతున్నట్టు చూపుతున్న వీడియో అబద్ధం

2019-11-18 144 Dailymotion

57 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో మొదట 2017 లో షేర్ చేయబడింది. అయితే ఇటీవలి బాబ్రీ మసీదు-రామ్ మందిర్ కేసు తీర్పు నేపథ్యంలో ఈ వీడియో మళ్ళీ వాట్సాప్ మరియు ట్విటర్లో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.