¡Sorpréndeme!

IND vs SA 2019 : Twitter Suspects Manjrekar Jinxed Rohit In Vizag Test

2019-10-10 363 Dailymotion

Confirming his place to open the Indian innings in the longest format of the game, Rohit Sharma successfully solved India's top-order conundrum by smashing back to back centuries in his debut stint as opener against South Africa. Rohit not only secured his place in the Test squad, he also etched his name in the history books with his match-winning knocks against the Proteas in the first Test of the ongoing bilateral series. Thanks to his twin centuries in the Vizag Test, Rohit became the first batsman to slam back to back tons on his Test debut as opener.
#Indiavssouthafrica1sttest
#rohithsharma
#sanjaymanjrekar
#vizag
#keshavmajaraj
#stumpout
#teamindia


దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. శనివారం రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగాడు. దీంతో.. దశాబ్దాల నాటి రికార్డులు బద్దలయ్యాయి.రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (127: 149 బంతుల్లో 10x4, 7x6) ఏడు సిక్సర్లు బాదడం ద్వారా ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనత సాధించాడు.