బిగ్ బాస్ 3 షో ఇటీవల ప్రారంభం కావడం... ఈ షోకు విశేష స్పందన వస్తుండటం తెలిసిందే. అయితే.. షో స్టార్ట్ కాకుండానే వివాదాలు రావడంతో.. ఈ షోను వాయిదా వేద్దాం అనే ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి కానీ.. అనుకున్న డేట్‌కే బిగ్ బాస్ 3ని ప్రారంభించారు. #Bigboss3 #Nagarjuna #Manmadhudu3