ఆంధ‌్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమని మెజారిటీ జాతీయ ఛానెళ్లు, సంస్థల ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. ముఖ్యంగా ఆ పార్టీ ఊహించినదానికంటే అత్యధిక స్థానాలు వైసీపీ ఖాతాలోకి రాబోతున్నాయని ఘోషించాయి. #PawanKalyan #Janasena #ExitPoll2019