¡Sorpréndeme!

ఎలాంటి నూనెను ఉపయోగించాలో తెలుసా? || What type of oil to be used for cooking?

2019-09-20 1 Dailymotion

మనం వాడే వంటనూనెతోనే గుండె జబ్బులు ఆధారపడి ఉంటాయి. నూనెలోని కొవ్వు పదార్థాలు గుండె వ్యాధులను పెంచుతాయనడంలో సందేహం లేదు. కాబట్టి మనం వాడే నూనెలో కొవ్వు శాతం తక్కువగా ఉందా లేదా అనే విషయాన్ని చూసుకోవాలంటున్నారు వైద్యులు. What type of #oil to be used for #cooking?