¡Sorpréndeme!

Marshal Movie Team Special Interview

2019-09-03 117 Dailymotion

Marshal is a medical crime thriller movie directed by Jai Raaja Singh and produced by Abhay Adaka. The movie cast includes Srikanth, Abhay, Megha Chowdhury and Rashmi are in the lead roles. Yaadagiri Varikuppala scored music.
#Marshal
#Srikanth
#Abhay
#MeghaChowdhury

అభయ్ అడక నటించి, నిర్మించిన చిత్రం ‘మార్షల్’. శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఏవీయల్ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జై రాజా సింగ్ దర్శకత్వం వహించారు. మేఘా చౌదరి, రష్మి సమాంగ్ హీరోయిన్లుగా నటించారు. వరికుప్పల యాదగిరి సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.