¡Sorpréndeme!

Saaho Pre-Release Event Highlights

2019-08-20 268 Dailymotion

Saaho Pre Release Event LIVE Coverage. Saaho is a Multi-Lingual Indian Movie ft. Rebel Star Prabhas and Shraddha Kapoor. Directed by Sujeeth and Produced by Vamsi and Pramod under UV Creations.
#Saaho,
#Prabhas
#RebelStar
#ShraddhaKapoor
#Sujeeth
#BadBoy
#JacquelineFernandez
#Vamsi
#Pramod
#UVCreations

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. బాహుబలి వంటి భారీ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న సినిమా కావడానికి తోడు హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిన ప్రాజెక్టు అవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికితోడు, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత వస్తున్న ప్రభాస్ చిత్రం కావడంతో ఆయన అభిమానులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.