An unknown person informs the police that a s@x racket is running under the name of Spa center in a so-called shopping mall. The police held a patrol in the area. The police attacked and grab 7 women in an objectionable position with customers, while 9 girls were told to wait in the spa center. Along with 17 girls present, manager Niranjan and Spa centre operator Alok were arrested.
#sexracket
#Spacentre
భయంలేని కోడిపెట్ట ఇల్లెక్కి గుడ్డు పెట్టిందంటే ఇదే..! గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా నిర్వహించుకోవాల్సిన వ్యాపారం పైన నిఘా ఉంటుందని భావించిన సదరు వ్యక్తి పబ్లిగ్గా ఆ దందా నిర్వహించేందుకు సాహసించాడు. పబ్లిగ్గా అంటే ఆశా మాషీగా కదు ఏకంగా షాపింగ్ మాల్ లోనే దుకాణం ఓపెన్ చేసేసాడు సదరు వ్యాపారి. నిత్యం రద్దీగీ ఉండే షాపింగ్ మాల్ లో ఎవరు ఎందుకు అక్కడి వస్తున్నారో పసిగట్టడం కష్టమని భావించిన అతడు నేరుగా అక్కడే దందాకు రూపకల్పన చేసాడు. కాని అక్రమంగా నిర్వహిస్తున్న ఏదైనా ఎప్పుడో సారి పోలీసులకు చిక్కకుండా మానదు.