¡Sorpréndeme!

తెలంగాణలో మహారాష్ట్ర SI రచ్చ.. తుపాకీతో హల్‌చల్.. చివరకు....!!??

2019-08-09 2 Dailymotion

Maharashtra Sub Inspector Of Police Hulchal in Telangana. He created nuisance with the gun. He Came to Adilabad district with one constable and disturbed locals. When Seen finally reversed, he was intercepted by Telangana police. This Video has gone viral on social media.
#maharashtra
#police
#telangana
#adilabad
#asifabad


మహారాష్ట్ర ఎస్సై తెలంగాణలో హల్‌చల్ చేశాడు. తుపాకీ చేతబట్టి నానా హంగామా స‌ృష్టించాడు. గన్ను చేతిలో ఉంది కదా అని రెచ్చిపోయాడు. ఆదిలాబాద్ జిల్లాలోని పశువుల సంతలో పోలీస్ మార్క్ చూపించాడు. చివరకు సీన్ రివర్స్ కావడంతో తెలంగాణ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఆయనతో పాటు కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. సదరు ఎస్సై గన్ పట్టుకుని హల్‌చల్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చంద్రపూర్ జిల్లా రాజురా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై వినయ్ సింగ్ గొల్మాడ్.. అక్కడే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహేశ్ బొయిరెతో కలిసి బుధవారం నాడు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడు. గణేశ్‌పూర్ పశువుల సంతలో సర్వీస్ రివాల్వర్‌తో రెచ్చిపోయాడు. అక్కడున్నవారిని బెదిరిస్తూ నానా హంగామా సృష్టించాడు.