¡Sorpréndeme!

Bigg Boss Telugu 3 : Sensational Update On Sreemukhi's Bigg Boss Remuneration

2019-07-31 2,142 Dailymotion

Actress Hema spoke to the media after leaving the Bigg Boss show. She expressed her dissatisfaction with being eliminated from the show for the first week. Hema said he was not worried. Now some news are rounding on Sreemukhi Remuneration.
#biggbosstelugu
#hema
#nagarjuna
#biggbosstelugu3
#sreemukhi
#samanthaakkineni

ఎన్నో వివాదాల నడుమ స్టార్ట్ అయిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా రన్ అవుతోంది. 100 రోజుల పాటు సాగనున్న ఈ రియాలిటీ షోలో నాగార్జున హోస్టింగ్, హౌస్‌మేట్స్ గొడవలు ప్రస్తుతం హైలైట్ అవుతున్నాయి. తొలివారమే నటి హేమ ఎలిమినేట్ కాగా ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో 8 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. కాగా హౌస్‌మేట్స్ అందరిలో ఎక్కువగా ఫోకస్ అవుతోంది శ్రీముఖి అని చెప్పుకోవచ్చు. కాగా ఈమెకు బిగ్ బాస్ యాజమాన్యం ఇచ్చిన ఆఫర్‌కి సంబందించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.