¡Sorpréndeme!

AP Assembly Election 2019: ఈసీది పక్షపాత ధోరణి.. చంద్రగిరిలో రీపోలింగ్ పై చంద్రబాబు!!

2019-05-16 232 Dailymotion

Andhra Pradesh Chief Minister and Telugu Desam Party president Nara Chandrababu Naidu expressed deep displeasure on the issue of repolling in Chandragiri. He was disappointed EC doesn't take into consideration the booths asked by the TDP to the Election Commission . Chandrababu also believes it is not proper to replay the 5 booths in 7 booths that the YSR Congress party asked. He also demanded a repoll in the places asked by TDP. Chandrababu said that this is a positive bias to YCP. AP CM Chandrababu said the letter will be written to the Election Commission on Thursday.
#apelection2019
#Chandrababunaidu
#Chandragiri
#repolling
#electioncommission
#ysjagan
#ysrcp
#tdp
ఏపీలో ఏప్రిల్ 11న సార్వ‌త్రిక ఎన్నిక‌లు జరిగాయి. ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిర్వ‌హ‌ణ పైన అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేశాయి . ఈ ఫిర్యాదులు..ఆరోప‌ణ‌ల ఆధారంగా జిల్లా క‌లెక్ట‌ర్ల నుండి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి నివేదిక కోరారు. దీనికి అనుగుణంగా వ‌చ్చిన నివేదిక‌లను ప‌రిగ‌ణ లోకి తీసుకొని ఈనెల 6వ తేదీన అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వ‌హించారు.
ఇక‌, చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క వర్గంలోని ప‌లు పోలింగ్ బూత్‌ల‌లో కూడా నిర్వహించిన పోలింగ్ పై అభ్యంతరాలు ఉన్నాయని రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని కొద్ది రోజులుగా టీడీపీ..వైసీపీ ప‌ర‌స్ప‌రం ఒక‌రి మీద మ‌రొక‌రు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి ఫిర్యాదు చేసారు. దీని పైన విచార‌ణ చేయించిన సీఈవో అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు సిఫార్సు చేసారు. దీనికి అనుగుణంగా ఈ నెల‌19వ తేదీన చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని అయిదు పోలింగ్ బూత్‌ల‌లో రీపోలింగ్ జ‌ర‌గ‌నుంది.