¡Sorpréndeme!

మర్సిడీస్ బెంఝ్ సి-క్లాస్ సి220డి రివ్యూ

2019-03-30 3,319 Dailymotion

లక్షురి వాహనాల తయారక సంస్థ మర్సిడీస్ తమ కొత్త తరం సి-క్లాస్ సి220డి ఫేస్లిఫ్ట్ కారును విడుదల చెయ్యగా, డిల్లి ఎక్స్ శోరుం మెరకు రూ.40 లక్షల ధరను పొందింది. ఈ విడియోలొ ఈ కారు గురించి ఎక్కువ వివరాలను తెలుసుకుందాం రండి…