¡Sorpréndeme!

హీరో డెస్టిని 125 క్విక్ లుక్ రివ్యూ

2019-03-25 49 Dailymotion

హీరో మోటోకార్ప్ సంస్థ ఇదే మొదటి సారిగ తమ 125సిసి స్కూటర్ ను లాంచ్ చేసింది. హీరో డెస్టిని 125సిస్సి స్కూటర్ యొక్క ఎల్ఎక్స్ వేరియంట్ డిల్లి ఎక్స్ శోరుం మెరకు రూ. 54,650 వేలు మరియు విఎక్స్ వేరియంట్ రూ. 57,500 వేల ధరను పొందింది.