¡Sorpréndeme!

Why Is Vijay Devarakonda Admitted In Hospital? | Filmibeat Telugu

2019-03-22 347 Dailymotion

Vijay Devarakonda hospitalized due to some illness. According to the reports, he celebrated holi all the day and it's the reason behind his illness
#vijaydevarakonda
#rashmikamandanna
#dearcomrade
#bharathkamma
#holicelebrations
#kranthimadhav
#tollywood

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్, దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెండ్ హీరో. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్ర విజయాలతో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ గా, కార్మిక నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ ఆసుపత్రిపాలైనట్లు వార్తలు వస్తున్నాయి.