¡Sorpréndeme!

Subramaniapuram Movie : Sumanth, Eesha Rebba Chit Chat

2018-12-08 1 Dailymotion

Eesha Rebba about her Experience in movie Subramaniapuram. Sumanth, Eesha Rebba shares their Experience in movie set. The movie is directed by Santhossh Jagarlapudi and produced by Beeram Sudhakar.
సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా, సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపియ‌ల్ బ్యాన‌ర్ పై బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన చిత్రం సుబ్రహ్మణ్య‌పురం. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఈషా రెబ్బ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
మూవీలో నేను చాలా భక్తురాలు, కానీ ఈ సినిమాలో కనిపించేంత భక్తురాలను కాదు బయట. ఇందులో లవ్ స్టోరీ ఉంటుంది కానీ థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంది, ఇక సుమంత్ తో వర్క్ చేయడం చాలా కంపర్టబుల్ అని ఈషారెబ్బ చెప్పింది. షూట్ చేస్తున్నప్పుడు అంత భయంగా అనిపించలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్‌తో చూసిన తర్వాత థ్రిల్ అయ్యాను. సినిమా మొత్తంగా ఓ ఫీలింగ్ టోటాలిటీ వస్తుంది. అది తెరపైన చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది.
#Subramaniapuram
#Sumanth
#EeshaRebba
#SanthosshJagarlapudi